శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము

0 minutes, 1 second Read


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ 01 2సార్లు
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాన్తయే

యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ 02
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ 03
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌

వ్యాసాయా విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే 04
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే 05
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే

యస్య స్మరణమాత్రేణ జన్మసం సార బన్ధనాత్‌ 06
విముచ్యతే న మ స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే

ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

శ్రీవైశంపాయన ఉవాచ
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః 07
యుధిష్ఠిర శ్శాంతంనవం పునరే వాభ్యభాషత

యుధిష్ఠిర ఉవాచ
కి మేకందైవతం లోకే కింవా ప్యేకం పరాయణమ్‌ 08
స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవా శ్శుభమ్‌

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః 09
కిం జపన్‌ ముచ్యతే జన్తుః జన్మ సంసార బంధనాత్‌

శ్రీ భీష్మ ఉవాచ
జగత్‌ ప్రభుం దేవదేవం అనన్తం పురుషోత్తమమ్‌ 10
స్తువన్‌ నామసహస్రేణ పురుషః సతతోత్థితః

తమేవ చార్చయ న్నిత్యం భక్త్యా పురుష మవ్యయమ్‌ 11
ధ్యాయన్‌ స్తువన్‌ నమస్యంశ్చ యజమాన స్తమేవ చ

అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్‌ 12
లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్‌

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్‌ 13
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్‌

ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధికతమో మతః 14
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్వవై రర్చే న్నర సదా

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః 15
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్‌

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్‌ 16
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే 17
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే 18
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్‌

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః 19
బుుషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూత యే

విష్ణో ర్నామసహస్రస్య వేదవ్యాసో మహా నృషిః 20
ఛన్దో నుష్టుప్‌ తథా దేవో భగవాన్‌ దేవకీసుతః

అమృతాం శూద్భవో బీజం శక్తి ర్దేవకి నందనః 21
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వర మ్‌ 22
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్‌

అస్య శ్రీవిష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, శ్రీ వేదవ్యాసో భగవాన్‌ బుుషిః, అనుష్టుప్‌ ఛన్ధః, శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారయణో దేవతా, అమృతాంశూద్భవో భానురితి బీజం, దేవకీ నందన స్స్రష్టేటి శక్తిః, ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః, శంఖభృన్నన్దకీ చక్రీతి కీలకం, శార్‌ఙ్గధన్వా గదాధర ఇత్యస్త్రం, రథాంగపాణి ర క్షోభ్య ఇతి నేత్రం, త్రిసామా సామగా స్సామేతి కవచం, ఆనందం పరబ్రహ్మేతి యోనిః, బుుతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః, శ్రీ విశ్వ రూప ఇతి ధ్యానమ్‌, శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే ( కైంకర్యరూపే శ్రీ )సహస్రనామ జపే వినియోగః 23

ధ్యానమ్‌

క్షీరోదన్వత్‌ ప్రదేశే శుచిమణి విలసత్‌ సైకతే మౌక్తికానాం
మాలా క్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైః మౌక్తికైః మణ్డితాఙ
శుభ్రై రభ్రై రదభ్రై రుపరి విరచితై ర్ముక్తపీయూషవర్షై :
ఆనందీ నః పునీయాత్‌, అరినళిన గదా శంఖపాణి ర్ముకుందః 24

భూః పాదౌ యస్యనాభిః వియదసు రనిలః చంద్రసూర్యౌచ నేత్రే
కర్ణావాశా శ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయ మబ్ధిః
అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రంరమ్యతే, తం త్రిభువనవపుషం విష్ణుం మీశం నమామి 25

ఓం నమో భగవతే వాసుదేవాయ

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్‌
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృ ద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్‌ 26

మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్‌
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైక నాథమ్‌
నమస్సమస్త భూతానాం ఆది భూతాయ భూకృతే
అనేకారూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే 27

సశంఖచక్రం సకిరీటకుం డలం సపీతవస్త్రం సరసీరు హేక్షణమ్‌
సహారవక్షస్థ్సలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్‌ 28

ధ్యాయాయాం పారిజాత స్య హేమ సింహాసనో భవేత్‌
ఆసీనమం బుధశ్యామం మాయతాక్ష్మణన కృతమ్‌

చంద్రాణనం చతుర్భాహుం శ్రీవత్సాంకిత మక్షసమ్‌
రుక్మిణి సత్యభామాభ్యాం సహి తం కృష్ణమాశ్రయే

హరిః ఓమ్‌

విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్‌ ప్రభుః 01
భూతకృత్‌ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03
నారసింహవపు శ్శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః

సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః05
అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః

అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్‌

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్‌

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10
అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః

అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః

వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః

రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః

సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్‌ కవిః

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః

ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17
అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 18
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబ లః

మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్‌ అమేయాత్మా మహాద్రిధృత్‌

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః

మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21
హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః

అమృత్యు స్సర్వదృక్‌ సింహః సంధాతా సంధిమాన్‌ స్థిర : 22
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా

గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23
నిమిషో నిమష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః

అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్‌ న్యాయో నేతా సమీరణః 24
సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్స్రపాత్‌

ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25
అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్‌ విశ్వభుగ్‌ విభుః 26
సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః

అసం ఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27
సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిర స్సిద్ధిసాధనః

వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదదః 28
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశ నః

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30
బుుద్ధ స్స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః

అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః

భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32
కామహా కామకృత్‌ కాన్తః కామః కామప్రదః ప్రభుః

యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33
అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్‌

ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34
క్రోధహః క్రోధకృత్‌ కర్తా విశ్వబాహు ర్మహీధరః

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35
అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవ: పురన్దరః

అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః

పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్‌ 38
మహర్ధి బుుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః

అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39
సర్వ లక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్‌ సమితింజయః

విక్షరో రోహితో మార్గో హేదు ర్దామోదర స్సహః 40
మహీధరో మహాభాగో వేగవా నమితాశనః

ఉద్భవ: క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41
కరణం కారణం కర్తా వికర్త గహనో గుహః

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః

రామో విరామో విరతోమార్గో నేయో నయో నయః 43
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః

బుుతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ :

విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌ 46
అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః

అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌

సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్‌49
మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్‌ 50
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః

ధర్మగుప్‌ ధర్మకృత్‌ ధర్మీ సదసక్షర మస్తక్షరమ్‌ 51
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః

గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్‌ గురుః

ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53
శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః

సోమపో మృతప స్సోమః పురుజిత్‌ పురుసత్తమః 54
వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః

జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55
అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోద నః 56
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్‌

మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58
గుహ్యో గ భీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః

వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః

భగవాన్‌ భగహా నందీ వనమాలీ హలాయుధః 60
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః

సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61
దివిస్పృక్‌ సర్వ దృక్‌ వ్యాసో వాచస్పతి రయోనిజః

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్‌ 62
సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణః

శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః

శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65
శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్‌ లోకత్రయాశ్రయః

స్వక్ష స్స్వం గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణశ్వరః 66
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః

ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67
భూశయో భూషణో భూతిః విశో శ్యోకనాశనః

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః

కాలనేమి నిహావీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70
అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః

బ్ర హ్మణ్యో బ్రహ్మకృత్‌ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71
బ్రహ్మవిద్‌ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః

స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః

మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః

సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః

భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః

విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్‌ 77
అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః

ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్‌ 78
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః

సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చంద నాంగదీ 79
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్‌ 80
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః

తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః

చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్‌

సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా

శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః

ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85
అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ

సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః

కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87
అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః

సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88
న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః

సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89
అమూర్తి రనఘో చింత్యో భయకృత భయనాశనః

అణుర్‌ బృహత్‌ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్‌90
అధృత స్స్వదృత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశ వర్ధనః

భారభృత్‌ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః 92
అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః

సత్త్వవాన్‌ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్‌ ప్రీతివర్ధనః

విహాయసగతి ర్జ్యోతిః సురచి ర్హుతభు గ్విభుః 94
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః

అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః 95
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః

సనాత్‌ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96
స్వస్తిద స్స్వస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్వస్తిదక్షిణః

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97
శబ్ధాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః

అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః

అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః

ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణ :

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్‌ ప్రాణ జీవనః 103
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః

భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః

యజ్ఞభృత్‌ యజ్ఞకృత్‌ యజ్ఞీ యజ్ఞభుక్‌ యజ్ఞసాధనః 105
యజ్ఞాంతకృత్‌ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః

శంఖభృత్‌ నందకీ చక్రీ శార్‌ఙ్గధన్వా గదాధరః 107
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శార్‌ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ 108
శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు

(ఈ పై శ్లోకములను రెండింటిని రెండు మార్లు చదువవలెను)

ఓం వాసుదేవో భిరక్షతు ఓం నమ ఇతి
ఉత్తర పీఠికా

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః 01
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్‌

య ఇదం శృణుయాత్‌ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్‌ 02
నాశుభం ప్రాప్నుయాత్‌ కిఞ్చిత్‌ సో ముత్రేహ చ మానవః

వేదాంతగో బ్రాహ్మణ స్స్యాత్‌ క్షత్రియో విజయూ భవేత్‌ 03
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్‌ శూద్ర స్సుఖ మవాప్నుయాత్‌

ధర్మార్థీ ప్రాప్నుయా ద్ధర్మం అర్థార్థీ చార్థ మాప్నుయాత్‌ 04
కామ నవాప్నుయాత్‌ కామీ ప్రజార్థీ చాప్నుయాత్‌ ప్రజాః

భక్తిమాన్‌ యస్సదోత్థాయ శుచి స్తద్గత మానసః 05
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్‌ ప్రకీర్తియేత్‌

యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవ చ 06
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్‌

న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి 07
భవ త్యరోగో ద్యుతిమాన్‌ బలరూప గుణాన్వితః

రోగార్తో ముచ్యతే రోగాత్‌ బద్ధో ముచ్యేత బంధనాత్‌ 08
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్చే దాపన్న ఆపదః

దుర్గా ణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమమ్‌ 09
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః 10
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్‌

న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్‌ 11
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవో పజాయతే

ఇమం స్తవ మధీయానః శ్ర ద్ధాభక్తి సమన్వితః 12
యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభా మతిః 13
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే

ద్యౌ స్సచంద్రార్క నక్షత్రం కం దిశో భూ ర్మహోదధిః 14
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః

ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసమ్‌ 15
జగద్వశే వర్త తేదం కృష్ణస్య సచరాచరమ్‌

ఇంద్రియాణి మనో బుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః 16
వాసుదేవాత్మకా న్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ

సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పితః 17
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభు రచ్యుతః

బుుషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః 18
జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిల్పాది కర్మ చ 19
వేదా శ్శాస్త్రాణి విజ్ఞానం ఏతత్‌ సర్వం జనార్థనాత్‌

ఏకో విష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః 20
త్రీన్‌ లోకాన్‌ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభు గవ్యయః

ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్‌ 21
పఠేద్య ఇచ్చత్‌ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ

విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభు మవ్యయమ్‌ 22
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్‌

న తే యాంతి పరాభవమ్‌ ఓమ్‌ నమ ఇతి 23

అర్జున ఉవాచ
పద్మపత్ర! విశాలాక్ష! పద్మనాభ! సురోత్తమ! 24
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్ధన!

శ్రీభగవాను ఉవాచ
యో మాం నామ సహస్రేణ స్తోతు మిచ్ఛంతి పాండవ! 25
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః

స్తుత ఏవ న సంశయ ఓమ్‌ నమ ఇతి
వ్యాస ఉవాచ
వాసనాత్‌ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్‌ 26
సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తు తే

శ్రీ వాసుదేవ నమోస్తుత ఓమ్‌ నమ ఇతి
పార్వత్యువాచ
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్‌ 27
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతు మిచ్ఛా మ్యహం ప్రభో

ఈశ్వర ఉవాచ
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 28
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
శ్రీ రామనామ వరానన ఓమ్‌ నమ ఇతి

బ్రహ్మోవాచ
నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే 29
సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటి యుగధారిణే నమః

శ్రీ సహస్రకోటీ యుగధారిణ ఓమ్‌ నమ ఇతి
సంజయ ఉవాచ
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 30
తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతి ర్మతి ర్మమSource link

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Havells ST7000 Rechargeable Dual-Blade Shimmer (Shaver cum Trimmer) with 3 Trimming Combs (Black & Yellow) Vega Cleanball Body Trimmer for Body Trimmer of Men, Beard, Body, Pubic Hair Grooming, 90 Min Runtime with LED Flashlight, 4 Comb Attachments, Shower Friendly, (VHTH-33) 98°F T-Shirt Unisex Regular Fit Casual Half Sleeve Round Neck Inner Element Boys Tshirt | Pack of Three Black White Red T-Shirt VARGHESE Paul Tshirt Men’s Regular Fit Polo Shirt,Collar Half Sleeve Cotton Stylish Tshirt MONAL Men’s Solid Polyester Regular Fit T-Shirt