Samatha Kumbh 2024: సమతాకుంభ్‌-2024 భాగంగా 4వ రోజు సామూహిక లక్ష్మీ పూజ.

0 minutes, 3 seconds Read




23-02-2024 శుక్రవారం రోజు ఉదయం సుప్రభాతంతో ప్రారంభ‌మైంది. అనంత‌రం అష్టాక్షరీ మంత్రజపం , ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై,తీర్థప్రసాద గోష్ఠి నిర్వ‌హించారు. త్రిదండి చిన‌జీయ‌ర్‌స్వామివారు భ‌క్తుల‌కు తీర్ద‌ప్ర‌సాదం అనుగ్ర‌హించారు. త‌ర్వాత నిత్యపూర్ణాహుతి, బలిహరణ , శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ చేసారు.. త్యపూర్ణాహుతి , మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి ఉద‌యం కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..



Source link

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Havells ST7000 Rechargeable Dual-Blade Shimmer (Shaver cum Trimmer) with 3 Trimming Combs (Black & Yellow) Vega Cleanball Body Trimmer for Body Trimmer of Men, Beard, Body, Pubic Hair Grooming, 90 Min Runtime with LED Flashlight, 4 Comb Attachments, Shower Friendly, (VHTH-33) 98°F T-Shirt Unisex Regular Fit Casual Half Sleeve Round Neck Inner Element Boys Tshirt | Pack of Three Black White Red T-Shirt VARGHESE Paul Tshirt Men’s Regular Fit Polo Shirt,Collar Half Sleeve Cotton Stylish Tshirt MONAL Men’s Solid Polyester Regular Fit T-Shirt